మంగళగిరి: ఆటో డ్రైవర్ పోగొట్టుకున్న నగదు రికవరీ

56చూసినవారు
మంగళగిరిలో రెండు రోజుల క్రితం అఘోరీ హల్చల్ చేసిన సందర్భంలో ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకుందామని వెళ్లిన రామకృష్ణ అనే ఆటో డ్రైవర్ తన జేబులోని ఉన్న రూ. 47వేలు చోరీ జరిగాయి. దీంతో బాధితుడు మంగళగిరి రూరల్ పోలీసులను ఆశ్రయించగా సీఐ శ్రీనివాసరావు ఆదేశాలతో ఎస్ఐ వెంకట్ దర్యాప్తు చేసి నిందితుడిని గుర్తించి బుధవారం నగదును రికవరీ చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.

సంబంధిత పోస్ట్