స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: మురుగుడు లావణ్య

51చూసినవారు
స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: మురుగుడు లావణ్య
మంగళగిరి నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిని మురుగుడు లావణ్య బుధవారం దుగ్గిరాల మండలంలోని గొడవర్రు, పెదకొండూరు, వీర్లపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గుంటూరు ఎంపి అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య, ఎమ్మెల్సీ హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కమల, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్