ఈ నెల 30 వరకు డిపాజిట్ సేకరణ మహోత్సవాలు

81చూసినవారు
ఈ నెల 30 వరకు డిపాజిట్ సేకరణ మహోత్సవాలు
డిపాజిట్ సేకరణ మహోత్సవాలు ఈనెల 1 నుంచి 30 వరకు జరుగుతాయని సోమవారం సంతగుడిపాడు జీడీసీసీ బ్యాంకు మేనేజర్ కోటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రైతులకు వ్యవసాయ పంటలకు 7% వడ్డీతో రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. వయోవృద్ధులు తమ బ్యాంకులో డిపాజిట్ చేస్తే 8. 75% అత్యధిక వడ్డీ పొందవచ్చన్నారు. వ్యవసాయ ప్రయోజనాలకు గోల్డ్ లోన్స్ ఒక వ్యక్తికి గరిష్ఠంగా 3 లక్షల వరకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్