గెలిచిన వెంటనే ప్రజా సేవలో నిమఘ్నమైన ఎమ్మెల్యే

76చూసినవారు
గెలిచిన వెంటనే ప్రజా సేవలో నిమఘ్నమైన ఎమ్మెల్యే
ప్రజలకు సేవ చేయడంలో, ప్రజల కష్ట సుఖాల్లో తోడుగా నిలవడమే తన ధ్యేయమని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు అన్నారు. ఈ మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం సుడిగాలి పర్యటన చేపట్టారు. నరసరావుపేట పట్టణంతో పాటు మొలకలూరు, గురువాయిపాలెం, సుబ్బయ్యపలెం గ్రామాల్లో పర్యటించారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం మొక్కులు కట్టే స్థాయిలో కార్యకర్తలు పోరాటం చేయడం సంతోషకరం అన్నారు.

సంబంధిత పోస్ట్