వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే చదలవాడ

77చూసినవారు
వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే చదలవాడ
గెలిచిన వెంటనే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామిగా నిలవడం సంతోషంగా ఉందని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు అన్నారు. నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి బైపాస్ రోడ్డులోని వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేయడంలో తాను ఎప్పుడూ ముందంజలో ఉంటానని హామీ ఇచ్చారు. పదేళ్లుగా ప్రజలు ఎన్నో అవస్థలకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్