మార్టూరు జాతీయ రహదారిలో ప్రమాదం.. ఇద్దరు మృతి

85చూసినవారు
మార్టూరు జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిలకలూరిపేట వైపు నుంచి ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు మార్టూరు వైపు వెళ్తుండగా రాజుపాలెం రెస్ట్ ఏరియా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా. మరొక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్