పెదకూరపాడు: సాగునీటి సంఘ అధ్యక్షులు వీరే
By D. Venkataratnam 78చూసినవారుపెదకూరపాడు మండలంలోని సాగునీటి సంఘాలకు అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎన్నుకున్నట్లు తహసిల్దారు దానియేలు శనివారం ప్రకటించారు. సాగునీటి సంఘ ఎన్నికలలో 100 వ సంఘానికి వేదగిరి రామచంద్రరావు అధ్యక్షులు గా మెదరమెట్ల శ్రీనివాసరావు ఉపాధ్యక్షులుగా, 109వ సంఘానికి పెనుముచ్చు అనిల్, రాళ్లపల్లి అభినంద అధ్యక్ష, ఉపాధ్యక్షులు గా, 110వ సంఘానికి భాష్యం శ్రీనినివాసరావు, గంటా సాంబశివరావు లు ఎన్నికయ్యారు.