ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే

71చూసినవారు
ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే
నియోజకవర్గాన్ని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేస్తామని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ అన్నారు. శుక్రవారం మండలంలోని కాశిపాడు, గారపాడు గ్రామాలలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 100 రోజులు పాలనలో అందించిన పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు అత్తి మల్ల రమేష్, జనసేన పార్టీ అధ్యక్షులు మల్లెల వెంకట చలపతిరావు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్