పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం

70చూసినవారు
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం
పొన్నూరు పట్టణంలోని ఐలాండ్ సెంటర్ లో ఉన్న కారు స్టాండ్ లో డ్రైవింగ్ చేసే యజమానులు, డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై సీఐ భాస్కర్ శనివారం అవగాహన కలిపించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పొన్నూరు పట్టణంలో అసాంఘిక కార్యకలాపాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం తెలియజేయాలని చెప్పారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా కార్లను పార్కింగ్ చేసుకోవాలని సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్