సమస్త మానవాళికి తన ఉచితమైన కృప చేత రక్షణను అనుగ్రహించడానికి నరావతారీగా జన్మించిన దైవ కుమారుడు ప్రభువైన ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని క్రీస్తు శతవార్షిక లూధరన్ దేవాలయ సంఘ కాపరి, యూత్, సంఘస్తుల ఆధ్వర్యంలో 30 అడుగుల భారీ క్రిస్టమస్ స్టార్ ను పట్టణంలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద అత్యంత భక్తిశ్రద్ధలతో తీసుకొని వెళ్లి ప్రతిష్టించారు.