గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం లో గురువారం భారీ వర్షం కురిసింది. ఫేoగల్ తుఫాను ప్రభావంతో గత నాలుగు రోజుల నుండి మండలంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రతిపాడు మండలంలో ప్రత్తి పంటకు వర్షం కాస్త ఊరటగా ఉన్న పొగాకు, మిరప పంటలకు నష్టం కలిగే ప్రమాదం ఉందని మండలంలోని రైతులు ఆందోళన చెందుతున్నారు.