సత్తెనపల్లిలో 2వ రోజు కొనసాగుతున్న 144 సెక్షన్

3338చూసినవారు
సత్తెనపల్లిలో 2వ రోజు 144 సెక్షన్ పకడ్బందీగా కొనసాగుతోంది. పట్టణంలోని అన్ని వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూసేశారు. ఎటువంటి గొడవలు, అల్లర్లు జరగకుండా ముందస్తుగా పోలీసులు చర్యలు చేపట్టారు. 1వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 5వ తేదీ వరకు 144 సెక్షన్ కొనసాగుతుందని, అన్ని వ్యాపార సముదాయాలు మూసివేయాలని ఇప్పటికే పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నిత్యం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్