సత్తెనపల్లి రూరల్ సీఐగా సుబ్బారావు బాధ్యతలు స్వీకరణ

61చూసినవారు
సత్తెనపల్లి రూరల్ సీఐగా సుబ్బారావు బాధ్యతలు స్వీకరణ
సత్తెనపల్లి రూరల్ సీఐగా ఏం. వీ. సుబ్బారావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన గతంలో వినుకొండ రూరల్, గుంటూరు తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. సాధారణ బదిలీలలో భాగంగా సుబ్బారావును సత్తెనపల్లి రూరల్ సీఐగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనంతరం స్టేషన్ సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు.

సంబంధిత పోస్ట్