తుళ్లూరులో నూతన విద్యుత్ దీపాలు ఏర్పాటు

62చూసినవారు
తుళ్లూరు మండల పరిధిలోని రాజధాని ప్రాంతంలో కొత్తగా ప్రధాన రహదారి వెంట విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. సిఆర్డిఏ అధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం సిబ్బంది తెలిపారు. తుళ్లూరు గ్రామంలో ప్రధాన రహదారి వెంబడి ఉన్న స్తంభాలకు 20 వాట్స్ లైట్లు తొలగించి, 210 వాట్స్ బల్బులు కేటాయించారని అన్నారు. దీంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్