యడ్లపాటికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్

1002చూసినవారు
యడ్లపాటికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్
మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు యాడ్లపాటి వెంకట్ రావు 102వ జన్మదినం సందర్భగా బుధవారం తాడికొండ మాజీ ఎమ్మెల్యే, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్