తాడికొండ: ఆర్థిక ఇబ్బందులతో కౌలు రైతు మృతి

58చూసినవారు
తాడికొండ: ఆర్థిక ఇబ్బందులతో కౌలు రైతు మృతి
ఆర్థిక ఇబ్బందులు, వ్యవసాయ నష్టాల కారణంగా ఆత్మహత్య చేసుకొని వ్యక్తి మృతి చెందిన ఘటన తాడికొండ మండలం బడేపురం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు. బడేపురం గ్రామానికి చెందిన సంకురు హృదయ రాజు (60) ఆర్థిక ఇబ్బందులు, పత్తి పంటలో నష్టాల కారణంగా గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్