అవకతవకలపై విచారణకు ఆదేశించిన ఎమ్మెల్యే

78చూసినవారు
అవకతవకలపై విచారణకు ఆదేశించిన ఎమ్మెల్యే
గుంటూరు జిల్లాలో గత నెలలో కురిసిన భారీ వర్షాలకు పంట నష్టం జరిగింది. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారంలో మేడికొండూరు మండలంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ విచారణకు ఆదేశించారు. 104 రైతులకు రూ.18 లక్షలు చెల్లించిన అధికారులు, రైతులు తిరిగి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇప్పటివరకు 6.39 లక్షలు ప్రభుత్వానికి జమ అయ్యాయి. మోసానికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్