స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ వారి ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలకు దరఖాస్తులు కోరుచున్నట్లు మేనేజర్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి డివిజన్ పరిధిలోని ఎస్. బి. ఐ, లైఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ సేల్స్ ఆఫీసర్ పార్ట్, ఫుల్ టైం ఉద్యోగాలకు నియామకాలు జరుగుతాయన్నారు. మరిన్ని వివరాల కొరకు 8639066501 నెంబర్ ద్వారా సంప్రదించాలని కోరారు.