భట్టిప్రోలు: ఈనెల 26వ తేదీ వరకు భరతమాత పూజలు

82చూసినవారు
భట్టిప్రోలు: ఈనెల 26వ తేదీ వరకు భరతమాత పూజలు
రిపబ్లిక్ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనవరి 26వ తేదీ వరకు భరతమాత పూజలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకరరావు తెలిపారు. భట్టిప్రోలు మండలం కన్నెగంటి వారిపాలెం గ్రామంలోని రామాలయంలో గురువారం పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశభక్తిని మనసులో నింపుకునే విధంగా ప్రతి ఒక్కరు భారతమాత పూజలు నిర్వహించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్