బొల్లాపల్లి: రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు

76చూసినవారు
బొల్లాపల్లిలో జరిగిన రెవెన్యూ సదస్సులో శుక్రవారం వినుకొండ ఎమ్మెల్యే, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ. రైతుల సమస్యలు పరిష్కరించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సులు ద్వారా రైతులు తమ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. సమస్యలు పరిష్కారం చేస్తామని రైతులును ఇబ్బందులు పెట్టి ఎవరైనా లంచాలు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్