శావల్యాపురం: అక్రమ మద్యం సీసాలు స్వాధీనం

67చూసినవారు
శావల్యాపురం: అక్రమ మద్యం సీసాలు స్వాధీనం
శావల్యాపురం మండలంలో బెల్టు షాపులపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. మంగళవారం శావల్యాపురం మండలంలోని పలు గ్రామాల్లో బెల్టు షాపుల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మతుకుపల్లిలో వెయ్యల కంటి వెంకట్రావు అక్రమంగా అమ్మకం చేస్తున్న 10 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని అతడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్