శావల్యాపురం: విద్యుత్ పెంపు ఛార్జీలపై నిరసన

56చూసినవారు
విద్యుత్ ట్రూ అప్, ఇందనపు సబ్ ఛార్జీల బారాలను రద్దు చేయాలని కోరుతూ. సీపీఎం ఆధ్వర్యంలో శావల్యాపురం సబ్ స్టేషన్ వద్ద బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్య దర్శి కేవీఆర్. మోహన్ చందు మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చారు. ఇప్పుడు ట్రూ అప్ సర్దుబాటు పేరుతో ప్రజలపై భారాలు వేయడం సరికాదని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్య కర్తలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్