కాకరకాయ జ్యూస్ అనుకుని పురుగుల మందు తాగాడు.. చివరికి!

62చూసినవారు
కాకరకాయ జ్యూస్ అనుకుని పురుగుల మందు తాగాడు.. చివరికి!
AP: కాకరకాయ జ్యూస్ అనుకుని ఓ వ్యక్తి పురుగుల మందు తాగి మృతి చెందాడు. ఈ ఘటన విశాఖ జిల్లాలో జరిగింది. భీమిలి ఎమ్మార్వో కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్న ముస్తఫాకు షుగర్ వ్వ్యాధి ఉంది. రోజూ కాకరకాయ జ్యూస్ తాగేవాడు. ఈ నెల 14న మొక్కలకు పిచికారి చేసేందుకు పురుగుల మందు తీసుకువచ్చి గ్లాస్‌లో ఉంచాడు. ఆ విషయం మర్చిపోయి మరుసటి రోజు పురుగుల మందు తాగాడు. కాసేపటి తర్వాత మృతి చెందాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్