అప్పుల బాధతో కుటుంబం మొత్తం ఆత్మహత్య

66చూసినవారు
అప్పుల బాధతో కుటుంబం మొత్తం ఆత్మహత్య
బెంగళూరులో ఇటీవల ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవకముందే మరోసారి అలాంటి ఘటనే వెలుగుచూసింది. అప్పుల బాధతో తాజాగా సూరత్‌లోనూ ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. దినేష్ భాయ్, వనితా భాయ్ వీరి కుమారుడు హర్ష్ ససంగియా విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యాపారంలో నష్టం రావడంతో తండ్రి, కుమారుడు అప్పులు చేశారు. ఈ క్రమంలో అప్పులు ఇచ్చినవారి వేధింపులు పెరిగిపోవడంతో ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్