పబ్‌లో కాల్పులు.. 12 మందికి గాయాలు (VIDEO)

62చూసినవారు
కెనడాలో కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. టొరంటో నగరంలోని ఓ పబ్‌లో దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 12 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాల్పుల తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్