నేడు ఖాతాల్లోకి 'జగనన్న తోడు' నగదు

397457చూసినవారు
నేడు ఖాతాల్లోకి 'జగనన్న తోడు' నగదు
ఏపీలో చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, చేతివృత్తుల వారికి జగనన్న తోడు పథకం నిధులను సీఎం జగన్ ఈరోజు విడుదల చేయనున్నారు. 3.95 లక్షల మంది ఖాతాల్లో రూ.417 కోట్ల వడ్డీ లేని రుణాలు జమ చేయనున్నారు. ఇందులో కొత్త లబ్ధిదారులకు రూ.10 వేలు, పాత వారికి రూ.11 వేలు, రూ.12 వేలు, రూ.13 వేల చొప్పున ఇవ్వనున్నారు. అలాగే 5.81 లక్షల మందికి రూ.13.64 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను జమ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్