కాకినాడ రూరల్ MPPగా జనసేన అభ్యర్థి

80చూసినవారు
కాకినాడ రూరల్ MPPగా జనసేన అభ్యర్థి
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. కాకినాడ రూరల్ MMP స్తానాన్ని కైవసం చేసుకొని జనసేన ఖాతా తెరచింది. కాకినాడ రూరల్ MMPగా ఆనంతలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే విధంగా కడప జడ్పీ చైర్మెన్ పదవిని వైసీపీ దక్కించుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్