కళ్ల ముందే కుంగిపోయిన రోడ్డు (VIDEO)

79చూసినవారు
దక్షిణ కొరియాలోని గ్యాంగ్ డాంగ్ జిల్లాలో హైవే రోడ్డు అకస్మాత్తుగా కుంగిపోయింది. దీంతో ఆ మార్గంలో భారీ సింక్‌హోల్ ఏర్పడింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ కారు గాల్లోకి ఎగరగా.. మరో బైక్ అందులో పడిపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బైక్ మాత్రమే లభించింది. 12 గంటల తర్వాత బైకిస్ట్ మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ గుర్తించింది.

సంబంధిత పోస్ట్