ఎంపీపీ ఎన్నికను బహిష్కరించిన వైసీపీ

75చూసినవారు
ఎంపీపీ ఎన్నికను బహిష్కరించిన వైసీపీ
AP: రాష్ట్రంలో గురువారం ఉప సర్పంచ్‌లు, MPP, ZP చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. కూటమి, వైసీపీ మధ్య ఎన్నికల పోరు రసవత్తరంగా సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కాకినాడ రూరల్ ఎంపీపీ ఎన్నికను ఎనిమిది మంది వైసీపీ ఎంపీటీసీలు బహిష్కరించారు. వైసీపీ నుంచి జనసేనలో చేరిన ఏడుగురు ఎంపీటీసీలు చేరారు. పది మంది ఎంపీటీసీలతో ఎంపీడీవో ఎమ్మెల్యే పంతం నానాజీ ఆఫీసుకు వచ్చారు. ఈ క్రమంలో ఎంపీపీ ఎన్నికను వారు బహిష్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్