వ్యక్తిని ఢీకొట్టి.. 10 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన డీసీఎం

80చూసినవారు
వ్యక్తిని ఢీకొట్టి.. 10 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన డీసీఎం
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బరేలీ హైవేలోని బినావర్ పీఎస్ ప్రాంతంలో అతివేగంగా వచ్చిన డీసీఎం, బైక్‌ను ఢీకొట్టింది. ఢీకొన్న తర్వాత డీసీఎం బైక్‌పై ఉన్న వ్యక్తిని 10 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో యువకుడు అక్కడే మృతిచెందగా, డీసీఎం డ్రైవర్ పరారీ అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్