బద్వేల్: నీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ దౌర్జన్యం తగదు

78చూసినవారు
బద్వేల్లోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి, ఎమ్మెల్యే సుధా మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీ లో ప్రజాస్వామ్యం ఉందా, కూటమి ప్రభుత్వం తీరును ప్రజలే గమనించాలన్నారు. శనివారం జరుగుతున్న నీటి సంఘాల ఎన్నికల్లో ఎన్నికల నియమాలను తుంగలో తొక్కుతూ నియోజవర్గంలో 60నీటి సంఘాలు ఉంటే సరైన సమాచారాన్ని, నియమావళిని పాటించకుండా అడ్డదారిలో అన్నీ సొంతం చేసుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్