పోరుమామిళ్లలో బిజెపి అభ్యర్థి బొజ్జ రోషన్న విస్తృత ప్రచారం

1051చూసినవారు
పోరుమామిళ్లలో బిజెపి అభ్యర్థి బొజ్జ రోషన్న విస్తృత ప్రచారం
పోరుమామిళ్ల లోని గణేష్ నగర్, ఎస్టి కాలనీ తదితర ప్రాంతాల్లో బిజెపి, టిడిపి, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి బొజ్జా రోషన్న ఇంటింటి ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వార్డులోనూ, వీధుల్లోనూ తనదైన శైలిలో ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలతో ప్రచారం సాగిస్తున్నారు. ఆ మేరకు ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభిస్తుందని రోషన్న తెలిపారు. బిజెపి నాయకులు సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్