జమ్మలమడుగు నేతాజీనగర్ లో 25 మందికి అస్వస్థత

83చూసినవారు
కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని కన్నెలూరు, నేతాజీనగర్ ప్రాంతాల్లో బుధవారం 25 మంది అస్వస్థతకు గురయ్యారు. మూడు రోజులుగా మురుగునీరు, త్రాగునీరు కలుషితమై ఉండటంతో వాంతులతో ఆసుపత్రి చేరారు. ప్రస్తుతం 25 మంది క్యాంబెల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మురికినీరు వాసనతో రావడం వల్ల అధికారులు పైపులైన్ పరిశుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్