బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి

62చూసినవారు
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
కడప జిల్లా జమ్మలమడుగులోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో బుధవారం ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శివ నారాయణ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్ లు సమావేశం నిర్వహించారు.కన్నెలూరు, నేతాజీ నగర్ కాలనీలలో కలుషిత నీరు త్రాగడం వలన దాదాపు 25 మంది వరకు అస్వస్థతకు గురైనారన్నారు. పలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారందరికీ మెరుగైన వైద్యం అందించి కలుషిత నీరు రాకుండా సరైన చర్యలు అధికారులు చేపట్టాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్