ఎర్రగుంట్లలో అక్రమంగా గ్రావెల్ మట్టి రవాణ

55చూసినవారు
ఎర్రగుంట్లలో అక్రమంగా గ్రావెల్ మట్టి రవాణ
ఎర్రగుంట్ల పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి నుంచి అక్రమంగా గ్రావెల్ మట్టిని తరలిస్తున్న టిప్పర్ ను మంగళవారం ఎర్రగుంట్ల పోలీసులు పట్టుకున్నారు. మండల పరిధిలోని వై. కోడూరు, కమలాపురం మండలాల పరిధిలోని తురకపల్లి గ్రామ సరిహద్దులలో నుంచి అక్రమంగా గ్రావెల్ ఎర్రమట్టిని టిప్పర్లు, ట్రాక్టర్ల సాయంతో తరలిస్తున్నారని పోలీసులు చెప్పారు.

సంబంధిత పోస్ట్