జమ్మలమడుగు: దస్తగిరి స్వామి గ్యార్మి జెండా పండుగ

58చూసినవారు
జమ్మలమడుగు: దస్తగిరి స్వామి గ్యార్మి జెండా పండుగ
మైలవరం మండలం పొన్నంపల్లె గ్రామంలో దస్తగిరి స్వామి గ్యార్మి (జెండా పండుగ) కార్యక్రమంలో పాల్గొన్న జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్