జమ్మలమడుగు: సంక్రాంతికి సూపర్-6 పథకాలు అమలు

71చూసినవారు
జమ్మలమడుగు: సంక్రాంతికి సూపర్-6 పథకాలు అమలు
వచ్చే సంక్రాంతికి రాష్ట్ర వ్యాప్తంగా సూపర్-6 పథకాలను అమలు చేస్తామని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు. సోమవారం ఆయన స్థానిక రిపబ్లిక్ క్లబ్లో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి భూపేశ్ రెడ్డిలు జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జమ్మలమడుగులోనూ సూపర్ సిక్స్ పథకాలు సూపర్ లెవెల్లో ప్రారంభమవుతాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్