జమ్మలమడుగు: తహసీల్దార్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు

70చూసినవారు
జమ్మలమడుగు: తహసీల్దార్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు
కోటవీధి సచివాలయంలో గురువారం రెవెన్యూ అధికారులు మీ భూమి - మీ హక్కులో భాగంగా రెవెన్యూ సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు మండల తహసీల్దార్ శ్రీనివాస రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొని ప్రజలు, రైతుల సమస్యలపై వినతిపత్రాలను స్వీకరించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ జమ్మలమడుగు మండలంలో రెవెన్యూ సదస్సులు  జరుగుతుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్