కొండాపురం: గండికోట ఎత్తిపోతల పథకం నుంచి నీరు నిలుపుదల

80చూసినవారు
కొండాపురం: గండికోట ఎత్తిపోతల పథకం నుంచి నీరు నిలుపుదల
గండికోట జలాశయంలో మంగళవారం 26.25 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జలాశయంలోకి ఇన్‌ఫ్లో ఏమి లేదు. జలాశయంలో 695.1అడుగుల వద్ద నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. గండికోట ఎత్తిపోతల నుంచి పైడిపాలెం, సీబీఆర్ రిజర్వాయర్ లకు వదిలిన నీటిని నిలుపుదల చేసినట్లు మంగళవారం జలవనరుల శాఖ డీఈ ఉమామహేశ్వర్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్