సుంకులమ్మ జాతర మహోత్సవంలో ఎంపీ

569చూసినవారు
సుంకులమ్మ జాతర మహోత్సవంలో ఎంపీ
మైలవరం మండలంలోని వద్దిరాలలో బుధవారం సుంకులమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రమేశ్ యాదవ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. జాతర మహోత్సవంలో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్