అతి సార బాధితులను పరామర్శించిన రామసుబ్బారెడ్డి

58చూసినవారు
అతి సార బాధితులను పరామర్శించిన రామసుబ్బారెడ్డి
కడప జిల్లా జమ్మలమడుగు పట్టణము లోని క్యాంబెల్ హాస్పిటల్ లో వాంతులు, విరేచనాలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని కన్నెలూరు, నేతాజీ నగర్ కి చెందిన బాధితులను బుధవారం ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, గిరిధర్ రెడ్డి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్