అంబులెన్స్, కారు ఢీ

579చూసినవారు
అంబులెన్స్, కారు ఢీ
కడప వన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని రమేష్ థియేటర్ వద్ద ఆదివారం అంబులెన్స్, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న పలువురికి స్వల్పగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించారు. క్షతగాత్రులు వేంపల్లె వాసులని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్