ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి: యుటిఎఫ్

63చూసినవారు
ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి: యుటిఎఫ్
నూతనంగా కొలువు తీరబోయే కొత్త ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే కార్యాచరణతో ముందుకు వెళ్లాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి. లక్ష్మీరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయ కుమార్, పాలెం మహేష్ బాబు కోరారు. సోమవారం కడపలోని యుటిఎఫ్ భవన్ లో యుటిఎఫ్ జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఎస్టీఎఫ్ఐ పతాకాన్ని యుటిఎఫ్ నేతలు ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్