బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన పూలే

57చూసినవారు
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన పూలే
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. అంకన్న, జిల్లా కార్యదర్శి జి. శ్రీనాథ్ యాదవ్ అన్నారు. గురువారం కడప నగరంలోని పిడియస్ యు రాయలసీమ ప్రాంతీయ కార్యాలయంలో జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్బంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్