Feb 22, 2025, 07:02 IST/ములుగు
ములుగు
ములుగు జిల్లాలో అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద ఫాస్టాగ్ ట్రయల్ రన్
Feb 22, 2025, 07:02 IST
ములుగు జిల్లా ఏటూరునాగారం అభయారణ్యంలో ప్రవేశించే వాహనాలకు రుసుం వసూలు చేయడానికి రాష్ట్రంలో మొదటిసారిగా అటవీశాఖ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయనున్న ఫాస్టాగ్ ను శనివారం ట్రయల్ రన్ చేశారు. ఈ సందర్భంగా ఎఫ్ డిఓ రమేష్ యంత్రాల పనితీరును పరిశీలించారు. త్వరలోనే పూర్తిస్థాయిలో వసూళ్లు ప్రారంభిస్తామన్నారు. భారీ వాహనాలకు 200 వరకు చిన్న వాహనాలకు 50 వసూలు చేయనున్నారు. సౌత్ ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రహమాన్ సిబ్బంది తదితరులున్నారు.