గణపురం: ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ & ప్లంబర్ మండల నూతన కమిటీ ఎంపిక

66చూసినవారు
గణపురం: ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ & ప్లంబర్ మండల నూతన కమిటీ ఎంపిక
తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్ ఫెడరేషన్ ఆలోచన మేరకు జనగామ జిల్లా ప్రవేట్ ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్ ప్లంబర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కుమార్ ఆధ్వర్యంలో లింగాల గణపురం మండల కేంద్రంలో బుధవారం నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షులుగా గట్ట గళ్ళ రమేష్, ఉపాధ్యక్షులుగా ఎడ్ల వసంత్, కార్యదర్శిగా ఆకుల వెంకటేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్