టిడిపిని ఆదరించండి

1877చూసినవారు
టిడిపిని ఆదరించండి
భావితరాల భవిష్యత్తు కోసం వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఓటు వేసి ఎమ్మెల్యేగా పుట్టా సుధాకర్ యాదవ్ ను గెలిపించాలని మంగళవారం మైదుకూరు పట్టణంలోని ఏడవ వార్డులో ఎన్నికల ప్రచారంలో ఇంటి ఇంటికి తిరుగుతూ టిడిపి నాయకులు ఏపీ రవీంద్ర, కౌన్సిలర్ సుమలత ప్రజలను అభ్యర్థించారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేశారు. కటారి కృష్ణ, సుధాకర్ రెడ్డి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్