నత్తడ్ షా వల్లి ఈద్గా వద్ద రంజాన్ ప్రార్థనలు

561చూసినవారు
నత్తడ్ షా వల్లి ఈద్గా వద్ద రంజాన్ ప్రార్థనలు
ఖాజీపేట మండలం అగ్రహారం నత్తడ్ షా వల్లి ఈద్గా వద్ద రంజాన్ సందర్భంగా సరాంఖాన్ పేట గ్రామ ప్రజలు ప్రార్థనలు చేసి ఉపవాసాలు విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొని సాంప్రదాయబద్ధంగా ప్రార్ధన నిర్వహించారు.

సంబంధిత పోస్ట్