దువ్వూరు మండలం నూతన తహసీల్దార్ గా అక్బల్ బాషా

67చూసినవారు
దువ్వూరు మండలం నూతన తహసీల్దార్ గా అక్బల్ బాషా
దువ్వూరు మండలం నూతన తహసీల్దారుగా అక్బల్ బాషా శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది ప్రత్యేకంగా కలిసి పరిచయం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్