బ్రహ్మంగారిమఠం: భవాని దేవి అలంకరణలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవి

76చూసినవారు
బ్రహ్మంగారిమఠం: భవాని దేవి అలంకరణలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవి
బ్రహ్మంగారి మఠం మండలంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో.. దసరా నవరాత్రుల ఉత్సవాలను ఆర్యవైశ్య సంఘం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం వాసవి కన్యకా పరమేశ్వరి దేవి భవాని దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్